

జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన గోలి నారాయణ రెడ్డి మృతిచెందారు విషయం తెలిసిన వెంటనే పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.మాజీ ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు…..