

జనం న్యూస్ ఆగస్టు 11:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలంలోని స్థానిక ఎస్ ఐ పడాల రాజేశ్వర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గణేష్ మండపాల ఏర్పాటు చేసుకునేవారు ఎనిమిది గ్రామాల్లోని యువజన సంఘాల సభ్యలు రేపు అనగా ఆగస్టు 13 బుధవారం రోజున ఉదయం పది గంటలకు ఏర్గట్ల పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటి సమావేశం కలదు, అన్ని గ్రామాల్లోని ప్రతి యూత్ నుండి నలుగురు చొప్పున ఈ శాంతి కమిటి సమావేశానికి హాజరు కావాలని, అలాగే గణేష్ మండపం ఏర్పాటు వివరాలు పోలీస్ సిబ్బందికి తెలియజేయాలనికోరారు.