

జనం న్యూస్, ఆగస్టు12(తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ మండలం ఐనా సింగాటo అనే గ్రామంలో పేద వ్యవసాయ కూలి. ఆందోళ్ లక్ష్మి,రాజు, అనే దంపతులు తమకు ఉన్న పాడి గేదెలతో ఇచ్చిన పాలతో జీవ నాదారం పొందేదరూ.. మంగళవారం రోజున ఆ ఊరి లింగం చెరువు దగ్గర అట్టి పాడి గేదె కరెంట్ షాక్ తో మరణించిoధి..ఆ విషయం తెలువక..గేదె మిస్ అయింది అని అంతా వెతక సాగారు..వెతకగా కరెంట్ షాక్ తో బర్రె మరణించిoధి అనే విషయం.లేటుగా వెలుగు లోకి వచ్చింది. ఈ సంఘటన దృశ్య ప్రభుత్వం చొరవ చూపిఈ పేద రైతు కూలి అయిన లక్ష్మి తమలను ఆదు కోవాలి అని ఏడుస్తూ తెలియ చేసింది.