Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం వారి ఆధ్వర్యంలో కొత్తపేట మండల బీజేపీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర యువ మోర్చా అధికార ప్రతినిధి పాలూరి జయ ప్రకాష్ నారాయణ కోటిపల్లి దామోదర్, వలపశెట్టి కిరణ్ అన్యo సత్యనారాయణ, శ్రీగ్రాకోలాపు సుబ్బారాయుడు (చిన్ని ) వేగి్రౌత్ విష్ణు పెన్నాడా నారాయణ రావు తదితరులు శుభాకాంక్షలు తెలియచేసారు.