Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వెంకటేశ్వర నగర్ 35 బ్లాక్ సంక్షేమ సంఘం నూతన కమిటీ నియామకం జరిగింది. సంక్షేమ సంఘం గౌరవ సలహాదారులుగా కెపి. రాములు సాగర్, కె.పి.రామ్ సాగర్,
ఆర్ కె. దయాసాగర్, శ్రీనివాస్ రెడ్డి కె. సత్యనారాయణ ప్రభు రావ్ లు అధ్యక్షులుగా వేముల. ఆంజనేయులు జనరల్ సెక్రటరీగా కె. లక్ష్మణ్ కోశాధికారిగా చింతకాయల హనుమంతరావు (అనిల్)ఉపాధ్యక్షులుగా గిన్నె ప్రవీణ్ సాగర్, బొమ్మ శ్రీధర్ కురుమ, కె.పి. శివ సాగర్ ఎమ్మెస్. భీమయ్య సాగర్, పి. వెంకటరమణ చారి,
సంయుక్త కార్యదర్శులు గా పి. ఎల్లారెడ్డి, బాల గౌడ్ ఎస్. శ్రీనివాస్. సత్యనారాయణ రెడ్డి . శ్రీధర్ ఉప కోశాధికారి. శివ కుమార్ అడ్వైజర్ సెక్రెటరీ. యాదగిరి యాదవ్, కొండ రాము, తదితరులు నియమితులయ్యారు.