

జనం న్యూస్ ఆగస్టు 12 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని బిజెపి నాయకులను హైదరాబాద్ లోని పెద్దమ్మ తల్లి గుడిని కూల్చివేతను నిరసిస్తూ ఈరోజు హిందూ సంఘాల పిలుపుమేరకు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద కుంకుమార్చన కార్యక్రమం కు పిలుపునిచ్చారు పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తూ చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు అజ్జమర్రి నగేష్ మండల్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మండల్ నాయకులను తీసుకెళ్లారు