

జనం న్యూస్ 13 ప్రతినిధి కాసిపేట రవి
భీమారం మండలం కేంద్రంలో ధర్మారం గ్రామపంచాయతీ రెడ్డిపెళ్లి గ్రామంలో పాఠశాల లేక చెట్టు కింద విద్యను బోధిస్తున్నారు,ఎన్నోసార్లు పత్రిక ప్రకటనలో ప్రచురింప చేసిన అధికారుల స్పందన కరువైంది , అధికారులు అందరూ పాఠశాలలో చదువుకొని ఉద్యోగాలు సాధించి పాఠశాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని తల్లిదండ్రులు విద్యార్థి దిశను గుర్తు చేశారు