

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 27 (జనం న్యూస్ కో త్తగూడెం ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో మన వార్త పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ -2025ను ఎస్ ఐ ఎం రవికుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారదిగా మీడియా ఉండాలని ఆయన సూచించారు. అవినీతి అక్రమాలను ఎండ గట్టే విధంగా మీడియా ముందుంటుందని. ప్రజాస్వామ్యాన్ని అమలుపరిచే విధంగా మీడియా నాలుగో స్తంభంగా ఉంటుందని పేర్కొన్నారు ఈ యొక్క కార్యక్రమంలోతెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ కురిమెళ్ళ శంకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కుల పాల్గుణ తూముల శ్రీనివాస్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు