

జనం న్యూస్ ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యరు హై స్కూల్ వద్ద ఈరోజు మండల అధ్యక్షులు మట్టా శివకుమార్ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరుపబడినది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ గొలకోటి వెంకటరెడ్డి మట్ట సూరిబాబు కే సురేష్ కోటా సత్య ప్రసాద్ పచ్చిమట్ల అఖిల్ గనిశెట్టి వెంకటేశ్వరరావు బాబీ మే స్టార్ ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొని తిరంగా యాత్ర నిర్వహించారు ఇంటింటికి జాతీయ జెండా ఎగరవేస్తూ జాతీయ భావాన్ని పెంపొందించాలని ప్రజలను కోరారు
