

కాట్రేనికోన ఆగస్టు 14
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం టీ కొత్తపల్లి జనసేన నాయకులు సొసైటీ అధ్యక్షునిగా నరహరశెట్టి రాంబాబు ఈరోజు టీ కొత్తపల్లిలో ప్రమాణ స్వీకారం సందర్భముగా రాంబాబుని సన్మానించిన భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ గొల కోటి వెంకటరెడ్డి మట్ట సూరిబాబు ఐ పోలవరం మండల అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గంధం ఈశ్వరరావు పేరా బత్తుల రాంబాబు రాయపు రెడ్డి భైరవ స్వామి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడికి సిరి సత్కారం చేసి శుభాకాంక్షలు తెలియజేసినారు