

జనం న్యూస్ :- 27 జనవరి సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ (ప్రజా ప్రతినిధి భీమా కలపాల) ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాబోతున్నాయి భవిష్యత్తులో ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా తయారు చేస్తారు గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ లొ రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడిలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దావూద్ పర్యటన వివరాలు ముఖ్యమంత్రి కార్యాలయంలో మీడియా ముందు సోమవారం వివరించారు.