

జనం న్యూస్ 16
పెగడపల్లి ప్రతినిధి స్వాతంత్ర వేడుకలు జరుపుకున్న భారతీయులు నార్త్ ఆఫ్రికా దేశాలలో ఒకటి అయినా లిబియా దేశంలో భారతీయులు స్వతంత్ర దినోత్సవం వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.దేశం కానీ దేశంలో స్వతంత్రం దినోత్సవం వేడుకలు జరుపుకోవడం గర్వంగా ఉంది అని వారు పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో లిఫ్టింగ్ రెస్పాన్సిబుల్ పర్సన్ కాసుల రాజేందర్ పటేల్ , అమ్ముల శ్రీనివాస్ యాదవ్, బొచ్చు అజయ్ యాదవ్, రాజేశం అంజయ్య రాజేందర్ రాజు రామ్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.