

జనం న్యూస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి బండారి బీరయ్య ఆగస్టు 15
జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలోని ఎమ్మార్వో ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఘనంగా 79వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవీందర్ నాయక్ జెండా ఆవిష్కరిస్తూ స్వాగతం పలికారు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఆర్ఐ శ్రీనివాస్ జమున సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు ఆఫీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో నాయకులు రాములు గౌడ్ ఒరుగాల శ్రీనివాస్ సత్తిరెడ్డి సంధి మల్లారెడ్డి చెట్ల కిషన్ కొత్తపెళ్లి రవీందర్ గంగుల కొమురవెల్లి బాబు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజకుమార్ జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ అధికార ప్రతినిధి తవుటు గంగాధర్ సతీష్ లింగంపల్లి మహేందర్ నరేందర్ తిరుపతి అంజి నాయక్ అధికారులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

