

జనం న్యూస్ గుండాల మండలం జనవరి. 27.పి. యాదగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ఈ రోజు ఆలేరు యం. ఎల్. ఎ. ప్రభుత్వ విప్.బీర్ల. ఐలయ్య కల్యాణ లక్ష్మి చెక్కులను ఆలేరులొ పంపిణి చేశారు ఇందులో వస్తా కొండూర్ గ్రామానికి చెందిన. ఎరుకల పద్మ భర్త శ్రీను మరియు సూరాపు. పద్మ. భర్త. సుధాకర్ వీరికి గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి. రాంరెడ్డి మరియు లింగాల. అనిల్ స మక్షములో ఆలేరు.యం. ఎల్. ఎ. ప్రభుత్వ విప్ బీర్ల. ఐలయ్య చేతుల మీదుగా వారికి కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో గుండాల మండలకాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు