

జనంన్యూస్. 16.సిరికొండ.
నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ రాజు. అంకితభావంతో విధులు నిర్వహించినందుకు గాను 79 వా గణతంత్ర దినోత్సవం రోజున ఉత్తమ కానిస్టేబుల్ గా కమిషనర్ చేత ప్రశంస పత్రం అందుకున్నాడు. స్థానిక సీఐ బిక్షపతి. ఎస్సై రామ కృష్ణ. తోటి కానిస్టేబుల్ రాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు.