Listen to this article

జనం న్యూస్ 18-08-2025

ప్రస్తుతం మన తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నా స్థానికులు ఎవరు బీసీ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ మహమ్మద్ ఇమ్రాన్, కుమ్మరి కమ్మరి నాయిబ్రహ్మ విశ్వకర్మ పద్మశాలి ఆర్య కటిక వడ్డెర గౌడ యాదవ్ ముదిరాజ్ ప్రజలకు ఈ సమాచారం అందించాలీ ముఖ్యంగా ప్రస్తుతం జీవిస్తున్న వ్యాపారస్తులకు మరియు కుల వృత్తులకు తెలంగాణ యాస భాష కొంతమంది కుల సంఘాలకు తరతరాల నుండి వృత్తి వ్యాపారం జీవనాధారంగా చేసుకుంటూ వస్తున్నారు కానీ కొంత కాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో బయటి రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ కులవృత్తి పనిచేసుకుంటూ ఉంటే వారి కాంపిటేషన్ గా ఏ రంగంలో అయినా బయటి రాష్ట్రాల వాళ్లు ప్రతి రంగంలో స్థానిక ప్రజలకు వృత్తి లేకుండా బీహార్ వాళ్లు అస్సాం చత్తిస్గడ్ గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక ఒడిస్సా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రాష్ట్రాల నుండి హైదరాబాద్ మహానగరానికి చుట్టుముట్టి పెద్ద పెద్ద గ్రామాల వరకు చేరుకొని దుకాణ్లు గాని భవన నిర్మాణ పనులు గాని హార్డ్వేర్ షాపులు గాని కిరాణా షాపులు గాని ఫ్రూట్ మరియు వెజిటేబుల్ ప్లాస్టిక్ షాపులు స్టీల్ షాపులు బంగారం షాపులు మెడికల్ షాపులు బట్టల షాపులు ఇక స్వీట్ షాపులు పానీపూరి షాపులు మనిషికి బతకడానికి ఎన్ని వస్తువులు అవసరం పడతాయో అన్ని రకాలుగా ఉపాధి వాళ్లే చేస్తే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరికోసం దాదా 1200 పైగా అమర వీరులు ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ సహకారమైంది మన ప్రాంతం మన కష్టం మనకు జీవన ఉపాధి అనుకున్నాం కానీ బహార్ వాలే ఆవు హమారా ఖజానా లేక జావో ఈ ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి ప్రభుత్వాలు అధికారులు మరియు బయటి రాష్ట్రాల వారికి సహకరిస్తే రాబోయే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ప్రభుత్వాలకు బుద్ధి చెప్తాయి