

జనం న్యూస్ ఆగస్టు 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేటలోని జనతా నగర్ లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జరిగింది.ఈ యొక్క కార్యక్రమం సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు మూసాపేట్ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి రాచమల్ల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్లు పండల సతీష్ గౌడ్,కోడిచెర్ల మహేందర్,మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్క పంటయ్య,పీసీసీ ఓబీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూము వినయ్ కుమార్,కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి,నేతలు మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 12 మంది సైన్యంతో 12,000 మంది సైన్యం పెంచుకొని ఔరంగజేబుకు తెలంగాణ దెబ్బ రుచి చూపించిన వీరుడని గోల్కొండ కి రాజయి 350 ఏళ్ల క్రితమే బహుజనులకు రాజ్యాధికారం అందించిన గొప్ప నాయకుడని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు బి.సుభాష్ గౌడ్,గూడెపు నాగరాజు,సునీల్ కుమార్ యాదవ్,ఐలయ్య యాదవ్,సరూప గౌడ్, సరూప ముదిరాజ్,మూసాపేట్ గౌడ సంఘం నాయకులు,రమేష్ గౌడ్, శంకర్ గౌడ్ ,బిక్షపతి గౌడ్ ,స్వామి గౌడ్ వెంకటేష్ గౌడ్,రాజు గౌడ్, అంతయ్య గౌడ్ ,శివరాజ్ గౌడ్ ,గణేష్ గౌడ్, బాలా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
