Listen to this article

జనంన్యూస్.సిరికొండ.20. ప్రతినిధి. శ్రీనివాస్ పటేల్

నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద భారతదేశ ఐటి టెలికం రంగాల పితామహుడు దివంగత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి.. సద్భావన దివాస్.. సందర్భంగా సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బకారం రవి. గొల్ల ఎర్రన్న.గంగారెడ్డి.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అభిమానులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో మండలానికి చెందిన అన్ని విభాగల నాయకులు పాల్గొన్నారు