నాగార్జునసాగర్ ఆగస్టు 21 జనం న్యూస్
నాగార్జునసాగర్ లో ఘనంగా 186 వ ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం వేడుకలు నిర్వహించారు సాగర్ ప్రాజెక్టు ప్రధాన జల విద్యుత్ కేంద్రం వద్ద సభ్యులతో కలిసి ముందుగా ఫోటో గ్రఫీ పితామహులు లూయిస్ డాగ్యూరే చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఆ తరువాత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నరసింహ రాజు శివనాగులు శంకర్క నకరాజు అప్పారావు స్వతంత్ర బాబు అమ్మోరయ్య నరేంద్ర ధనరాజు తాతారావు కృష్ణ సురేష్ పుస్పాటి కోదండవెంకటేశ్వర్లు వెంకటేష్ వెంకటేష్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



