

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 21 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
అనే పేరుతో వారి హక్కుల కోసమై మరియు వారి సమస్యలపై సంచార జాతుల సదస్సు జరుగుతున్న సందర్భంగా పలువురు సంచార జాతుల నాయకులతో రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు సమావేశమై 30వ తేదీ సభకు అత్యధిక సంఖ్యలో రావలసినదిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కు సమస్యలు చెప్పుకోవలసినదిగా ఆహ్వానించినారు దీనిపై ఆయా కులాల వారు వారి ముఖ్య నాయకులు సానుకూలంగా స్పందించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మాత్రమే మా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తారని వారు అన్నారు ఈ సందర్భంగా సంచార జాతుల వారికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్న ఎడల వాటిని పరిష్కరించే విధంగా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని 30వ తేదీ జరగనున్న సభను జయప్రదం చేయవలసిందిగా అభ్యర్థించినారు