Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 21 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

చిలకలూరిపేట మండల మరియు పట్టణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు కలిసి ఉపాధ్యాయుల పక్షాన శాలువా తో అభినందనలు తెలియజేయడం జరిగింది. ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది మున్సిపల్ మరియు మండల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ఎస్ఆర్లు సర్వీస్ రిజిస్టర్లు అప్డేట్ చేయాలని ఉపాధ్యాయుల ఎరియర్ బిల్స్ సరెండర్ లీవ్ బిల్స్ ఏపీ బిల్స్ త్వరగా మంజూరు చేయాలని వేసవి సెలవుల్లో చేసిన సంపాదిస్తావులను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలని చిలకలూరిపేట నుంచి బదిలీ అయిన ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ అప్డేట్ చేసి వారికి అందించాలని 24 సంవత్సరాల స్కేల్ కోసం అప్లై చేసుకుని పెండింగ్ ఉన్న ఉపాధ్యాయునుల స్కేల్ వెంటనే మంజూరు చేయాలని ప్రతినిధించి చేయడం జరిగింది . మండల విద్యాశాఖ అధికారి స్పందిస్తూ తక్షణమే ఈ సమస్యలు పరిష్కారం చేస్తానని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ ఉపాధ్యాయులు మండల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సమిష్టిగా మండల స్థాయిలో విద్యాశాఖకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎస్టి పక్షాన అభినందనలు తెలియజేయడం జరిగింది టియు పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి వడ్లన జయప్రకాష్ ఎస్ టి యు చిలకలూరిపేట మండల ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్వలి రిటైర్డ్ ఉపాధ్యాయులు బిఎస్సి అజయ్ బాబు ఎస్టియు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు