Listen to this article

జనం న్యూస్ జనవరి 27 చింతలమనేపల్లి మండల కేంద్రం లో కబ్బడి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి.ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దండే విఠల్ హాజరై క్రీడలను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలని స్నేహ భావంతో క్రీడలు ఆడాలని సూచించారుఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిడం గణపతి చింతలమానేపల్లి మాజీ ఎంపీపీ డుబ్బుల నానయ్య టిపిసిసి సభ్యులు అర్షాద్ హుస్సేన్ బ్లాక్ కాగ్రెస్ అధ్యక్షులు రాచకొండ శ్రీవార్థన్ నహిర్ అలీ మహేష్ క్రీడ కరులు క్రద అభిమానులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.