Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 23 జగిత్యాల జిల్లా

బీరుపూర్ మండలంలోని ప్రజా ప్రతిభ రిపోర్టర్ గుమ్మడి రమేష్ తండ్రి శంకరయ్య అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
మండల కేంద్రానికికార్యకర్త గంగ రవి తండ్రి రాజన్న గుండె పోటు తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్ రావు,నాయకులు నారపాక రమేష్,మహిపాల్ రెడ్డి,సుషీన్,హరీష్,నరేందర్,కృష్ణరావు,శీలంరమేష్,రవి,శ్రీనివాస్,మారుతి,రామకిష్టు గాధర్,యేసుదాసు,రాజేశం నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.