

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు 23
తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీలో ప్రభుత్వం ఆదేశముల మేరకు ఈ రోజు స్వర్ణాంధ్ర,స్వచ్చంద్ర కార్యక్రమం లో వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు,గ్రామస్తులకు అవగాహన కల్పించడమైంది, చేతుల శుభ్రత పాటించి,ఆరోగ్య సూత్రాలను పాటించాలని చెప్పడమైనది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాలి,ఉపాధ్యాయురాలు అలివేలుకుమారి, పాఠశాల చైర్మన్ పులివేముల రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.