మహారెడ్డి భూపాల్ రెడ్డి,
జనం న్యూస్,ఆగస్ట్ 25,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని జంమ్గి బి గ్రామానికి చెందిన తోట రాములును 18,000 రూపాయల చెక్కును గొల్ల రుక్మిణి 15,000 రూపాయల చెప్పును ఆసుపత్రి వైద్య ఖర్చులకై ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను మాజీ ఎమ్మెల్యే స్వగ్రామమైన ఖానాపూర్లో మహా రెడ్డి భూపాల్ రెడ్డి, స్వహస్తములచే సోమవారం తమ పార్టీ కార్యకర్తల సమక్షంలో లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కంగ్టి మండల ఉపాధ్యక్షులు దత్తు రావు,ఈశ్వర్ రావు, మక్త వెంకట్ రెడ్డి, అంజయ్య చారి,శివాజీ రావు,పోల్కం కిష్టయ్య, గొల్ల శ్రీనివాస్, పాల్గొన్నారు.


