జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఈ దేశంలో ఎస్సీల విషయంలో చట్టాలు మారిపోతూ ఉన్నాయా సార్
భూదాల బాబురావు బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు నరసరావుపేట
25.02.2025 న చిలకలూరిపేట మండలం గోపాల వారి పాలెం గ్రామంలో అదే గ్రామానికి చెందిన.కాకర్ల మూడివిజయ్ 13 సంవత్సరాల ఎస్సీ అబ్బాయిని ఆర్టీసీ బస్ డి కొనగా విజయ్ ఆకడికక్కడే మృతి చెందాడు కానీ చిలకలూరిపేట రూరల్ పోలీస్ వారు విజయ్ అతని ఫ్రెండ్స్ మైనర్ లో కావటంతో పోలీసు వారు బాధిత కుటుంబాలపై కేసు పెట్టి కేసు పెట్టి ఆర్టీసీ డ్రైవర్ తప్పులేదని కేవలం ఈ పిల్లలు మైనర్ల కావడం వలనే విజయ్ చనిపోయారని బాధ్యత కుటుంబాలని వేదిస్తున్నారు బస్సు రాంగ్ రూట్లో వచ్చి ఎలాంటి హారం లేకుండా టర్నింగ్ వద్ద బస్సు విసురుగా వచ్చి తగలటం వలన విజయ్ చనిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నా కానీ చిలకలూరిపేట రూరల్ పోలీస్ వారు అవన్నీ పట్టించుకోకుండా వీరిలో ఆర్టీసీ డ్రైవర్లు తప్పేమీ లేదు మీరు మైనర్ బాలురకు మోటర్ బైక్ లు ఇచ్చారు వారు వెళ్లి బస్సు కిందపడి చనిపోయారని ఇందులో ఆర్టీసీ డ్రైవర్ తప్పు లేదని పోలీసు వారి అఫైర్స్ చాలా దుర్మార్గమైన చర్యగా బహుజన సమాజ్ పార్టీ భావిస్తుంది ఆర్టీసీ డ్రైవర్ ఒక రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తి పి కావటం వలన పోలీసు వారు ఆర్టీసీ వారు చనిపోయిన కుటుంబాన్ని వదిలేసి ఆ రెడ్డి కులస్తులైన డ్రైవర్ కొమ్ముకాస్తున్నారని BSP పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు ఆరోపించారు తక్షణమే ఆర్టీసీ డ్రైవర్ కేసు నమోదు చేసి బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలని నేను పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మృతుని కుటుంబ సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జి తమ్ముడు రమణయ్య తదితరులు పాల్గొన్నారు


