Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 26 26 ముమ్మిడివరం ప్రతినిధి

ఎపి బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీ అనంతరం సమావేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాజీ అధ్యక్షులు కర్రి చిట్టిబాబు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, ముమ్మిడివరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ గొలకోటి వెంకటరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా మాధవ గారు నియోజవర్గంలో పార్టీ యొక్క బలవపేతానికి సూచనలు చేశారు ప్రతి కార్యకర్తను వ్యక్తిగతంగా కలసి పార్టీ కోసం పనిచేసే విధంగా తయారు చేయాలని సూచించారు బూత్ కమిటీలను బోలోపేతం చేసినప్పుడు పార్టీ పటిష్టంగా తయారవుతుందన్నారు అని అన్నారు,ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు అనకాపల్లి ఇంచార్జ్ కర్రి చిట్టిబాబు, బిజెపి జిల్లా నాయకులు బాబి మాస్టారు, రాయపురెడ్డి భైరవ మూర్తి, మట్టా సూరిబాబు
కాట్రేనికోన మండల బీజేపీ అధ్యక్షులు మట్ట శివకుమార్, అజయ్ వర్మ, విజయ్, బొంతు కనకారావు తదితరులు పాల్గొన్నారు