Listen to this article

జనం న్యూస్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలో టి యు ఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ మండల కేంద్రంలో టౌన్ అధ్యక్షుడు రంగు మహేందర్ అధ్యక్షతన ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా అధ్యక్షులు పొడి శెట్టి గణేష్ జిల్లా ఉపాధ్యక్షులు గిద్దెమారి సురేష్ జిల్లా యూత్ అధ్యక్షులు కొమ్ముల శివ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కి పోస్ట్ కార్డుల ద్వారా 2023 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అమలుపరిచిన అంశాలు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాల ఇంటి స్థలం 25 వేల గౌరవ వేతనం ఉచిత బస్సు ట్రైన్ సౌకర్యం అమలు చేయాలని పోస్ట్ కార్డుల ద్వారా రాహుల్ గాంధీ కి లేఖలు రాసి పోస్టు చేశారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరిచి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని లేని పక్షం లో ఉద్యమకారుల చేతిలో ఘోరా పరా భావం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ఎండి రఫీ వనం దేవరాజు సామల బిక్షపతి మారేపల్లి సదానందం బాసాని నవీన్ తుమ్మ ప్రభాకర్ కానుగుల నాగరాజు ఎండి రాజు మహ్మద్ చిందం ప్రభాకర్ కొడపాక బాబు జోగి రెడ్డి శంకర్ రెడ్డి కోలా ఆనందం తదితరులు పాల్గొన్నారు….