జనం న్యూస్ ఆగస్టు 26
మనం అందరం మట్టి వినాయక విగ్రహాన్ని కూర్చోనీ పెడదాం పర్యావరణ రక్షిద్దాం మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ మరియుజాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు,, మదినం శివకుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ,, మా తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయాలకు కట్టుబడి కుల మతాలకతీతంగా వినాయక పండుగ జరుపుకుంటాం కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు వారికి మేము ఒకటే సమాధానం చెబుతున్నాం మన తెలంగాణ సాంప్రదాయం ఒకటే అంతా ఒకటే వినాయకుడు అంటేనే మంచి పరిణామం అని అర్థం తెలంగాణ గ్రామ గ్రామాలలో కలిసిమెలిసి ఏదైనా కార్యక్రమం చేస్తే ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది కాబట్టి అందరూ రాజకీయాలకు అతీతంగా రేపటి నుంచి గణనాథుని విగ్రహాలు మట్టి విగ్రహాలు తీసుకున్నట్లయితే అటు పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆ వినాయకుని ఆశీస్సులతోటి అందరి జీవితాలలో వెలుగునింపాలని రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరడం జరిగింది



