

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 28 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధిని మార్టూరు ప్రాథమిక వైద్యశాల ఎఆర్టి కౌన్సిలర్ శనం శ్రీనివాసరావు పేర్కొన్నారు పేర్కొన్నారు గురువారం హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సమీకృత వ్యూహం దిషా దిశ ఆధ్వర్యంలో మార్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటెన్సిఫైడ్ ఐఇసి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రూత్ మెర్సి పేర్కొన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామస్థాయి నుండి ప్రతి ఒక్కరికి హెచ్ఐవిడ్స్ ఎలా సంక్రమిస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఎటువంటి వైద్య సేవలు అందిస్తుంది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపించకూడదని ప్రతి ఒక్కరికి జాతీయ టోల్ ఫ్రీలు 1097 అవగాహన కలిగి ఉండాలని విచ్చలవిడి శృంగారం ద్వారా కలుషిత రక్త మార్పిడి ద్వారా పచ్చబొట్లు ద్వారా అపరిశుభ్రత సూదుల ద్వారా మాత్రమే ఇచ్చే వెడ్స్ సంక్రమిస్తుందని హెచ్ బాధితులు తాకినా గాని వారి పక్కన ప్రయాణం చేసిన గాని వారితో కలిసి కూర్చున్నా గాని ఇటువంటి కారణాల ద్వారా హెచ్ఐవి సంక్రమించదని ప్రజల్లో ఇటువంటి అపోహల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల వివక్షత చూపించకూడదని వారికున్న హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి కంటే మనం చూపించే వివక్షత వల్ల హెచ్ఐవిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆత్మహత్య చేసుకోవటం ఆత్మస్థైర్యం కోల్పోవడం తద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో మరణాలు పెరుగుతున్నాయని వారి పట్ల పరిస్థితులు వివక్షత చూపించకూడదని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛంద సంస్థ మార్టూరు ఔట్రిచ్ వర్కర్ ఎం. సామ్రాజ్యం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె నోబుల్ కుమార్ యు ఉమామహేశ్వరి ఎస్. ఏ రాజు, ఎస్కే కరిముల్లా డి లలిత సిహెచ్ శ్రీనివాసరావు పిఈ లు విద్యార్థిని విద్యార్థులుపాల్గొన్నారు