Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగష్టు 28

తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల మెయిన్ బజార్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గురువారం నాడు ఉభయ దాతలు ఉదగిరి సురేంద్ర బాబు ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం ను ప్రారంభించారు స్వామి వారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉభయ దాతల ఉదయగిరి సురేంద్ర బాబు ను శ్రీశైలం వాసవి సముదాయ సత్రం కార్యదర్శి పోలేపల్లి జనార్దన్, వేణుగోపాలస్వామి ధర్మకర్త జవ్వాజి విజయభాస్కర్, వెలుగొండ ఆర్యవైశ్య సత్రం అధ్యక్షులు కశెట్టి జగన్ బాబు, గాధంశెట్టి గిరి శాలువతో సత్కరించారు ఈ కార్యక్రమం లో ، జవ్వాజి వెంకటేశ్వర్లు, బల్లాని కృష్ణ,నేరెళ్ల జనార్దన్, గునుపూడి వెంకటేశ్వర్లు, దొగిపర్తి మల్లికార్జున రావు, చినమనగొండ సుబ్రహ్మణ్యం , చెక్కా బాల రంగం,నేరెళ్ల శివయ్య తదితరులు పాల్గొన్నారు.