Listen to this article

మాజీ ఎం ఎల్ సి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు  వాకాటి నారాయణ రెడ్డి  భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి గా నియమించడం పై  సూళ్లూరుపేట భారతీయ జనతా పార్టీ
అసెంబ్లీ కన్వీనర్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్జి జిల్లా కార్యదర్శులు బెజవాడ విజయమ్మ, రాచర్ల కృష్ణమూర్తి, పట్టణ మాజీ అధ్యక్షులు నూతలపాటి శ్రీనివాసులు, ట్రెజరర్ దుర్గి రమేష్, జిల్లా ఓబీసీ కార్యదర్శి పిచ్చుక సూరిబాబు,  రూరల్ మండలం కార్యదర్శి గంగూరు వాసు గౌడ్, తడ మండల అధ్యక్షుడు తేజ రెడ్డి, అర్బన్ కమిటీ సెక్రటరీ శరవణ ,సాయి, మరియు కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.