

జనం న్యూస్:30 ఆగస్టు శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్;
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ గారు వీరమల్ల రమశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తనని నియమకం పట్ల సంతోషం వ్యక్తం చేసి రమశ్రీ ఈ సందర్భంగా తన సహకరించిన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చింతల కృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు ఒక ప్రకటన లో వెల్లడించారు.