Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలంలోని టివిపురం గ్రామంలో భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం దగ్గర 5 కేజీల లడ్డుని వేలంపాటలో 50,000 వేల రూపాయలకి గోగుల శ్రీనివాసులు s/o రమణయ్య దక్కించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నియోజకవర్గం అధ్యక్షులు భాస్కర్ యాదవ్, వై.వెంకటసుబ్బయ్య, నారాయణ, భాస్కర్ రాజు,మల్లికార్జున రాజు, ఎం.శివ, చందు, సుబ్బు, వాసు, సుబ్బరాయుడు, కోటి, కిరణ్,కళ్యాణ్,భరత్,సిద్దయ్య, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.