Listen to this article

పాపన్నపేట. అగస్ట్. 30 (జనంన్యూస్)


పాపన్నపేట మండలంలోని ఆరేపల్లి, ఎల్లాపూర్ గ్రామాల్లో వ్యవసాయ సహాయ సంచాలకులు విజయనిర్మల , మండల వ్యవసాయ అధికారి నాగ మాధురి,వ్యవసాయ విస్తరణ అధికారులు జనార్ధన్, అభిలాష్, ఆసిఫ్ వివిధ గ్రామాల్లో ముంపుకు గురైన పంటల యొక్క పరిస్థితి ని పర్యవేక్షించారు.ఇంకా కొంత నీరు నిల్వ ఉన్న పంట పొలాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని వారు వివరించారు.