Listen to this article

భీమారం మండలం, నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో దురదలు దద్దుర్లు (ఎలర్జీ) ఎక్కువ ప్రభావితాన్ని చూపుతూనే ఉన్నాయి,సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి మెడికల్ క్యాంప్ నిర్వహించే ఆలోచన లేదు . ఈ మెడికల్ క్యాంపు గ్రామపంచాయతీలో ఏఎన్ఎంలు గాని ఆశా వర్కర్లు గాని ప్రజల వైద్యం గురించి పట్టించుకున్న సిబ్బంది లేరా? ప్రజావాణిలో పలుమార్లు విన్నవించిన విన్నపాలు గాలిలో కలుస్తూనే ఉన్నాయి