Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ లో నాగిరెడ్డిపల్లి గంగ మిట్ట నందు 21 వ,వార్షికోత్సవ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఆదివారం కసిరెడ్డి గంగిరెడ్డి, ఓబిలి చిన్నపరెడ్డి, ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు