Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 1

జహీరాబాద్ నుండి తాండూర్ రహదారి గుంతలతో నరకమంబయిస్తున్న ప్రయాణికులు బాగా రెడ్డి ఫ్లైఓవర్ నుండి ఉష్కా అడ్డ గాంధీనగర్ కాలనీ రాంనగర్ కాలనీ చిన్న హోతి డబల్ బెడ్రూమ్స్ షేకాపూర్ మల్చల్ మా సిద్ధాపూర్ తాండ వరకు అధిక వర్షాల కారణంగా పూర్తిగా రోడ్డు మొత్తం పాడైంది జహీరాబాద్ నియోజకవర్గ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల కష్టాలు మారడం లేదు గత ఏడాది షేకాపూర్ షేక్ షాబుద్దీన్ ఉరోస్ ఉత్సవాల సందర్భంగా రోడ్డు మరమ్మత్తులు చేస్తామని ఒక నాలుగైదు టిప్పర్లు మాత్రం డస్ట్ వేయడం జరిగింది ఒక్క వర్షం పడితే ఆ డస్ట్ మొత్తం కడకపోయింది ఒక్కొక్క సీటు లోపలికి గుంతలు రోడ్డుపైన పడ్డాయి టూవీలర్ బైక్ లకు నడుప్పే ప్రయాణికులు నరకం చూస్తున్నారు రాత్రి సమయంలో ప్రజల ప్రాణాలు పోతున్న చూసి చూడనట్టు ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు గాని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గానీ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా కమిషనర్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం షేఖాపూర్ షేక్ షాబుద్దీన్ ఉరుసు ఉత్సవాలకు 40 నుండి 50 వేల జనాభా అన్ని రాష్ట్రాల నుండి వస్తారు కాబట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళుతున్నాం మన ప్రాంతం అభివృద్ధి కాకపోతే ఈ ప్రభుత్వంపై నవ్వుకుంటారు నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా ప్రభుత్వంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు