

మాజీ శాసనసభ్యులు నల్గొండ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్పీ ఏ పల్లి మండలం మల్లాపురం గ్రామం మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి గారి మాతృమూర్తి యశోదమ్మా గారి మృతిబాధాకరం అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారు అన్నారు, యశోదమ్మ గారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎలుగురి వల్లపురెడ్డి, రాయనబోయిన శ్రీను, సుధాకర్ గౌడ్, బొడ్డుపల్లి మహేందర్, దామోదర్,మరుపాక ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు