

(జనం న్యూస్ 1 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలంలో శిథిలా వస్థ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి చెన్నూర్ నియోజకవర్గం దళిత ఎమ్మెల్యేలని, మంత్రులని. కాంగ్రెస్ నాయకులు, బి ఆర్ఎస్ నాయకులు కుల సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పొందరపరిచిన పలాల పేర్లతో ప్రసంగాలు మొదలుపెట్టి దండలేసి దండం పెట్టి పోతారు పాలకవర్గ నాయకులు ప్రతిపక్ష వర్గ నాయకులు శిథిలవస్థలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకున్న వారే లేరు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో సువర్ణ అక్షరాలతో లికించరే కాబటే ఈ స్థితిలో ఉన్నామన్న సోయలేదు భారత రాజ్యాంగం వలంబించకపోతే ఏ చీకటి మనలా మింగునో (సుమ), ఒక దళితుడిగా సగటు నా ఆవేదన!
