Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని రైతులకు యూరియా అందు బాటులో ఉంచినట్లు ఏఓ గంగా జమున తెలిపారు మండల పరిధిలోని సాయి ఫెర్టిలైజర్స్ షాప్ లో 25 టన్నుల యూరియా దిగుమతి చేశారు ప్రగతి సింగారం గ్రామంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో 20 టన్నులు గట్ల కానిపర్తి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర ఫెర్జిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాప్ లో 5 టన్నుల యూరియా దిగుమతి చేసినట్లు పేర్కొన్నారు మరో 45 టన్నుల యూరియా దిగుమతి అవ్వాల్సి ఉందని తెలియజేశారు రైతులు ఆందోళన చెందొద్దని వ్యవసాయ అధికారి గంగా జమున తెలియజేశారు….