

జనం న్యూస్ సెప్టెంబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు లెక్కల జలంధర్ రెడ్డి అడ్వకేట్ ఆధ్వర్యంలో జరిగిన దేశవ్యాప్తంగా భారతీయ కిసాన్ సంగ్ అనేక గ్రామాలలో బాల రాముని జయంతి వేడుకలు వారం రోజులపాటు జరుపుకుంటుంది మండల కేంద్రంలోజెండా ఆవిష్కరణ చేశారు 70 సంవత్సరాల పైబడి ఉన్న రైతు ఆర్గానిక్ సేంద్రియ ఎరువుల వ్యవసాయం గోశాల పెట్టి గోవులను పెంచుతూ మూత్రము పేడతో సేంద్రియ పద్ధతిని పాటించుకుంటూ కుటుంబ సభ్యుల సహకారంతో గ్రామంలో వ్యవసాయం చేస్తున్న లెక్కల ప్రకాశ్ రెడ్డి కు భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాపిరెడ్డి శాయంపేట రైతు సంఘం ఉపాధ్యక్షులు మాదిరెడ్డి విజయపాల్ రెడ్డి పాడి సమ్మిరెడ్డి కానుగుల నాగరాజు సాదు సదానందంనీల రంగారెడ్డి పాడి వీరారెడ్డి కోమండ్ల సమ్మిరెడ్డి పాడి సత్యనారాయణ రెడ్డి గిద్దెమారి సురేష్ గంగుల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు….