Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

గణేష్ ఉత్సవాలు సందర్భంగా హైదరాబాద్ వెంకటగిరి మహాదేవ్ యూత్ అసోసియేషన్ సభ్యులు సీనినటుడు పుష్ప సురేష్ శర్మను ఘనంగా సత్కరించింది. టీవీ , సీని రంగాల్లో రాణించడంతో పాటు పుల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విభిన్నరంగాల్లో సేవలు చేస్తున్న సురేష్ శర్మ సేవలు ప్రశంసనీయమని ఉత్సవ కమిటీ సభ్యులు కొనియాడారు . నాలుగు దశాబ్దాలుగా కళారంగాన్ని నమ్ముకున్న తన ఉన్నతికి చేయూతనందించిన వారికి ఈ సందర్భంగా సన్మానగ్రహీత సురేష్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ చిన్నా ‘చరణ్ ‘శ్యామ్’ యశ్వంత్ . బంటి’ సాయి చెన్నకేశవ తదితరులు పాల్గొన్నారు