

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్
జనం న్యూస్ 02 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గోవా రాష్ట్ర గవర్నర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గార్ని సెప్టెంబరు 1న అశోక్ బంగ్లాలో జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.