Listen to this article

గుంతల మాయమైన శేకపూర్ గ్రామంలో గల మెన్ రొడ్దు నిద్రమత్తులో ఆర్అండ్ బి శాఖ

జనం న్యూస్ సెప్టమీబర్ 2 :

ఐదు రోజుల్లో జాతర ఉన్న కనికరం చూపని ప్రజాప్రతినిధులు, అధికారులు జహీరాబాద్. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ప్రయాణికులు ఆ రోడ్డుపై ప్రయాణించడానికి హదలిపోతున్న కనీసం కనికరం చూపని ప్రజాప్రతినిధులు, ఆర్ అండ్ బి అధికారులు అని వాహనదారులు వాపోతున్నారు. వచ్చే వారం ప్రారంభంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన జహీరాబాద్ మండలంలోని శేకపూర్ గ్రామంలో గల హాజరత్ షేక్ శహబుద్దిన్ దర్గా జాతరకు సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో జరిగే ఉత్సవాలకు సుమారు 40 నుంచి 50 వెయ్యిల వరకు వచ్చే భక్తులకు ఇది ప్రధాన రహదారి. రాకపోకల నిమిత్తం ప్రజలు, ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నందున స్థానిక పార్లమెంట్ సభ్యులు సురేశ్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే మణిక్ రావు, సెట్విన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ డా చంద్రశేఖర్ గార్లు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయగలరని గ్రామ ప్రజల కోరుతున్న పాలకులు, అధికారులు పెడచెవిన పెడుతున్నారు.