Listen to this article

జనం న్యూస్,సెప్టెంబర్02, అచ్యుతాపురం: అచ్యుతాపురం

పంచాయతీలో గల కోనెంపాలెం,అచ్యుతాపురం గ్రామాల్లో శ్రీశ్రీశ్రీ సిద్ధి వినాయక అనుపు మహోత్సవం వైభవంగా నిర్వహించారు.వినాయక నిమజ్జనం సందర్భంగా టీడీపీ నాయకులు కూండ్రపు వెంకునాయుడు ఆర్థిక సహాయంతో కొనెంపాలెంలో వెంకట రామూర్తి పాట, అచ్యుతాపురంలో కోలాటం, చిడుతలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని, ఈ కార్యక్రమాలను అధిక సంఖ్యలో తిలకించేందుకు విచ్చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం సర్పంచ్ కె.విమలా నాయుడు,చిన్న,మహేష్, రవి,కొండబాబు తదితరులు పాల్గొన్నారు.