

జనంన్యూస్. 02.సిరికొండ. ప్రతినిధి.
కాలేశ్వరం ప్రాజెక్టుపై కెసిఆర్ మరియు హరీష్ రావు పైన సిబిఐ ఎంక్వయిరీ అంటూ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా కాంగ్రెస్ అనుసరిస్తున్నందున వారి ఇరువురి మీద కాంగ్రెస్ ప్రభుత్వం కేస్ పెట్టాలని నిన్న అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంగా ఈరోజు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో డిచ్పల్లిలో నిరాహార దీక్ష మరియు ధర్నాలో రూరల్ పార్టీ కార్యకర్తలతో పాటు పాల్గొన్న సిరికొండ మండల నాయకులు బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారా బోయినా శ్రీనివాస్. భూషణ్ రెడ్డి. సీనియర్ నాయకుడు భూక్య గంగాధర్. వివిధ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ధర్నా కార్యక్రమంనకు మద్దతు పలికినారు