

(జనం న్యూస్ 02 సెప్తెంబెర్, ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండల కేంద్రంలో పద్మశాలి గణేష్ మండలి, ఐ బి యూత్ గణేష్ మండలి వినాయక చవితి సందర్భంగా మంగళవారం రోజున ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు కమిటీ సభ్యులు మరియు స్వచ్ఛంద సేవకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రజలను భక్తితో ఉత్సవ వేడుకలను నిర్వహించడంతో గ్రామంలోఆనందంతో నిండిపోయింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామ యువకులు, పెద్దలు మరియుభక్తులుసహకరించరు
