Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని మాందారి పేట గ్రామంలో స్నేహ మిత్ర యూత్ అసోసియేషన్ లో విఘ్నేశ్వరుని నవరాత్రుల సందర్భంగా కొమ్ముల ప్రవళిక నాని (విజయ్) ఆధ్వర్యంలో మహా అన్న దాన కార్యక్రమం చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలు ఆయు ఆరోగ్యంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో రేణికుంట్ల కుమార్ సతీష్ విష్ణును తదితరులు పాల్గొన్నారు….