

శానార్తి తెలంగాణ. 03.సిరికొండ.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రము నుండి నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారి నిత్యం 24 గంటలు నడిచే రోడ్డు ఇది అక్కడక్కడ గుంతలు ఏర్పడడంతో స్థానిక గ్రామం సరిపల్లి తాండ సర్పంచ్ భర్త చందర్ నాయక్ స్థానిక ఎస్సై సూచన మేరకు. వాల్గోట్ గిర్ని నుండి నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారి వడ్డెర కాలనీ దగ్గర ప్రమాదకరమైన మలుపు వద్ద ఈరోజు మట్టి పోసి రోడ్డు చదును చేయడమైనది ఈ కార్యక్రమంలో స్థానిక యువత మరియు చందర్ నాయక్ ఆధ్వర్యంలో రోడ్డు పోయడం జరిగినది. ఇదే కాకుండా చందర్ నాయక్ చేసే పనులకు స్థానికులు అభినందనలు తెలుపుతు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతున్నారు.
